దీపికా పడుకోణ్ సినిమాల్లోకి రీఎంట్రీ, పాప పుట్టిన తరువాత ఫస్ట్ టైమ్ బయటకు

Published : May 01, 2025, 06:44 PM IST

బాలీవుడ్ నటి దీపికా పడుకోణ్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటించిన ‘కింగ్’ సినిమాలో  హీరోయిన్ గా నటిస్తోంది. పాప పుట్టిన తరువాత ఫస్ట్ టైమ్ ఆమె బయటకు వచ్చి సినిమాలపై దృష్టి పెట్టబోతోంది. 

PREV
16
దీపికా పడుకోణ్ సినిమాల్లోకి రీఎంట్రీ, పాప పుట్టిన తరువాత ఫస్ట్ టైమ్ బయటకు

కుమార్తె పుట్టిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న దీపికా మళ్ళీ షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమాలో నటిస్తున్నారు.

26

దీపికా ఈ సినిమా కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నారు. డెలవరీ తరువాత వచ్చిన మార్పులను సరిచేసుకుంటున్నారు. 

36

సినిమా షూటింగ్ మే 18 నుంచి మొదలవుతున్నా, దీపికా జూన్ తర్వాత షూటింగ్‌లో చేరే అవకాశం ఉంది. అప్పటి వరకూ తన లుక్ ను సెట్ చేసుకోబోతున్నారు దీపికా. 

46

దీపికా పడుకోణ్ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడారు. ప్రస్తుతం రకరకాల ఈవెంట్స్ ను ఆమె ప్లాన్ చేస్తున్నారు. 

56

2015లో డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మాట్లాడలేకపోయాను. కానీ మాట్లాడటం మొదలుపెట్టాక ఉపశమనం కలిగింది అని ఆమె అన్నారు. 

66

భావాలను అణచివేయకుండా వ్యక్తపరచాలి. 2014లో నేను ఒకరోజు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాను. అమ్మ నన్ను మనస్తత్వవేత్త వద్దకు తీసుకెళ్లారు. జీవితం చాలెనిపిస్తోందని చెప్పాన అని అన్నారు. అన్నీ దాచుకుంటే ఇలాంట ిపరిస్థితే వస్తుంది. కాబట్టి మాట్లాడితే మంచిది అన్నారు దీపికా.

Read more Photos on
click me!

Recommended Stories