Mar 28, 2020, 5:29 PM IST
రోడ్డుమీద మనిషి కనిపిస్తే చాలు లాఠీ అందుకుని వెంటాడుతున్న పోలీసులకు షాక్ తగిలింది. టూవీలర్ మీద వెడుతున్న ఓ వ్యక్తిని కొట్టబోతే లాఠీ బండికి ఇరుక్కపోయింది...ఇంకేముంది టూవీలర్ పోలీసులకు దొరుకుతుందా...అందకుండా యమాస్పీడ్ గా పారిపోయారు..వైరలవుతున్న ఈ ఫన్నీ వీడియో చూడండి...