వాలెంటైన్ డే ఆశ్చర్యం: బోసిబోయిన నెక్లెస్ రోడ్డు

Feb 14, 2023, 2:34 PM IST

గతంలో ప్రేమికుల రోజు హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు సందడిగా ఉండేది. ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామంటూ భజరంగదళ్ ఇతర హిందూ సంస్థలు హెచ్చరించేవి. ప్రేమికులను పట్టుకునేందుకు ఆ సంస్థల కార్యకర్తలు వెంటాడేవి. ఈ ఏడాది అదేమీ లేకపోవడం ఆశ్చర్యంగా కనిపస్తున్నది.