Aug 18, 2020, 12:42 PM IST
సిరిసిల్ల రాజన్న జిల్లా లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఈతకు వెళ్లి మరణించారు .సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగులలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను విషాదంలోకి నెట్టేసింది. వివరాల్లోకి వెలితే చందుర్తి మండలం సనుగుల గ్రామ శివారులోని గంగిరెద్దుల కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు ఆడుతూ వెళ్లి కాలువలో పడి మృతిచెందారు.