Entertainment

ప్రభాస్ ని బీట్ చేసిన హీరోయిన్..2024లో అత్యధికంగా సెర్చ్ చేసిన మూవీస్

Image credits: Google

1. స్త్రీ 2

ఈ సంవత్సరం గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన చిత్రం బాలీవుడ్ చిత్రం స్త్రీ 2. ప్రభాస్ సినిమాలని సైతం బీట్ చేస్తూ శ్రద్దా దాస్ నటించిన మూవీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. 

Image credits: instagram

2. కల్కి 2898 AD

కల్కి 2898 AD ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది.

Image credits: Social Media

3. 12త్ ఫెయిల్

12త్ ఫెయిల్ మూడవ స్థానంలో ఉంది.

Image credits: IMDb

4. లాపతా లేడీస్

ఆమీర్ ఖాన్ లాపతా లేడీస్ 4వ స్థానంలో ఉంది.

Image credits: instagram

5. హనుమాన్

తెలుగు చిత్రం హనుమాన్ 5వ స్థానంలో ఉంది.

Image credits: instagram

6. మహారాజా

విజయ్ సేతుపతి 50వ చిత్రం మహారాజా 6వ స్థానంలో ఉంది.

Image credits: Facebook

7. మంజుమ్మెల్ బాయ్స్

మలయాళ మాస్ హిట్ మంజుమ్మెల్ బాయ్స్ 7వ స్థానంలో ఉంది.

Image credits: instagram

8. లియో

తలపతి విజయ్ లియో 8వ స్థానంలో ఉంది.

Image credits: instagram

9. సలార్

9వ స్థానం ప్రభాస్ సలార్‌కి దక్కింది.

Image credits: Social Media

10. ఆవేశం

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన చిత్రాల జాబితాలో ఫహద్ ఫాసిల్ ఆవేశం 10వ స్థానంలో ఉంది.

Image credits: instagram

2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న విలన్లు

పుష్ప 2 నటులపై కోట్లు కుమ్మరించిన నిర్మాతలు! 

ఘాడంగా ప్రేమించుకుని విడిపోయిన జంటలు 

పుష్ప2 టూ ఆర్‌ఆర్‌ఆర్‌.. తొలి రోజు ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాలు