Dec 7, 2019, 12:38 PM IST
ఎంపీ సంతోష్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్ కు టీఆర్ఎన్ నేతలు తలా రెండు లక్షల రూపాయల విరాళాలు ప్రకటించారు. విరాళాలు ప్రకటించిన వారిలో రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, trs నేత దండే విఠల్ లున్నారు. వీరు మొత్తం పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.