Video:పౌరసత్వం బిల్లుకు కేసీఆర్ వ్యతిరేకం: అసలు కారణం ఇదీ...

Dec 13, 2019, 5:01 PM IST

పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా మద్దతు తెలిపాయి. మొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించారు. థన్ పార్టీ ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించారు. రాష్ట్రాల ఆదాయం తగ్గుతూయింది అని తెలిసినప్పటికీ కూడా, కేసీఆర్ జీఎస్టీకి సైతం మద్దతు ఇచ్చారు. కానీ ఈ బిల్లును మాత్రం వ్యతిరేకించారు. దీనికి గల కారణాలను విశ్లేషించుకుందాం.