Jul 17, 2020, 12:02 PM IST
కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉండి ప్రజలకు సేవ చేసిన పోలీసులు ఇప్పుడు కరోనా పాజిటివ్ మీద కూడా విజయం సాధించారు. క్వారంటైన్ సమయంలో తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం, ఎలా కరోనా భారినుండి బయటపడ్డాం అంటూ ఓ వీడియో చేశారు. కరోనా వస్తే భయపడొద్దు అంటూ సందేశం ఇస్తున్నారు.