ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు... బడ్జెట్ సందర్భంగా ప్రత్యేక బహుమతి
Mar 18, 2021, 1:47 PM IST
2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,30,825.96 కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం ఐపాడ్ లను బహుమతిగా ఇచ్చింది.