ఇబ్బందిపడుతున్నారు. గతంలో సోనియా, మణికంఠ, విష్ణు ప్రియ, గౌతమ్, ప్రేరణ, ఇప్పుడు నిఖిల్. ఇలా అందరు యష్మి నిజస్వరూపం తెలిసి.. సఫర్ అయ్యి.. ఇబ్బందిపడ్డవారే. అసలు ఎప్పుడు కూల్ గా కామ్ గా ఉంటూ.. తప్పదు అంటేనే గొడవకు దిగే నిఖిల్ కూడా యష్మీని దూరం పెడుతూ.. దగ్గరకు రావద్దు అంటున్నాడంటే యష్మీ ఎంత చిరాకు పెడితే అలా అంటాడు. హౌస్ లో అటు తిరిగి ఇటు తిరిగీ.. ప్రేమ జంటగా యష్మి, నిఖిల్ ల పేర్లు మారుమోగాయి. ఇక నిఖిల్ తో ప్రేమ పక్షిలా ఉన్న యష్మి. రీసెంట్ గా గేమ్ లో మాత్రం వేరే టీమ్ లోకి వెళ్ళవలసి వచ్చింది.