ఆడుతూ, పాడుతూ ట్రైనింగ్.. ఆ పోలీసుకు ట్రైనీలు ఫిదా.. ఎక్కడో తెలుసా..

Jun 17, 2020, 1:11 PM IST

ఆడుతూ, పాడుతూ చెబితే ఎం కష్టమైన విషయమైనా ఈజీగా వంటపట్టేస్తుంది. దీన్నే ఫాలో అవుతున్నాడు తెలంగాణకు చెందిన ఓ ఎఎస్ఐ. విషయం ఏంటంటే కొత్తగా పోలీస్ శాఖలోకి రిక్రూట్ అయిన వారికి డ్రిల్ చేయించే క్రమంలోమహ్మద్ రఫీ అనే ఈ ఏఎస్ఐ తన దైన స్టేల్లో పాటలు పాడుతూ డ్రిల్ చేపిస్తున్నాడు. 1970ల నాటి హమ్ జోలీ సినిమాలోని మహ్మద్ రఫీ పాడిన ‘డల్ గయే దిన్’ పాట ట్యూన్ లో ట్రైనింగ్ ఇస్తూ అందర్నీ నవ్విస్తున్నాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.