చిరంజీవి నటుడిగా ఎదిగే క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ తో కొన్ని సినిమాలు చేశాడు. ఎన్టీఆర్ చిత్రాల్లో విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ చేశాడు. స్టార్ అయ్యాక ఎన్టీఆర్ తో ఆయన సినిమాలు చేయలేదు. ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళి ఈ కల సాకారం చేశాడు. ఎన్టీఆర్-రామ్ చరణ్ ఈ మూవీలో నటించారు.