Jul 22, 2020, 4:54 PM IST
చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడైన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషిని డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పత్రాలు అందజేశారు. కల్నల్ సంతోష్ బాబు భార్యసంతోషి ఈ రోజు సిఎం కెసిఆర్ ను కలిశారు. ఆ తరువాత సంతోషితో పాటు వచ్చిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులతో సిఎం భోజనం చేశారు.