Jan 17, 2022, 4:33 PM IST
తెలంగాణ సర్కార్ బార్లను, వైన్స్ ని థియేటర్స్ ని, షాపింగ్ మాల్స్ ని వీటిని మూయకుండా కరోనా ఏదో కేవలం స్కూల్స్ ద్వారా మాత్రమే వస్తుందన్నట్టుగా బదులు మూయడం పై ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. జమ్మికుంటలో వారు పాత రూపంలో నిరసన తెలిపారు.