ఎందుకుంటే బిగ్ బాస్ బిహేవియర్.. మాట్లాడే తీరు తో దాదాపు విన్నర్ ను కనిపెట్టవచ్చు. ఇంతకీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ ఎవరై ఉంటారు. ఇప్పటికే టాప్ 5 లో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, అవినాశ్, నబిల్ ఉన్నారు. అయితే వీరిలో మరీ ముఖ్యంగా ఇద్దరి మధ్యే టైటిల్ పోటీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. నిఖిల్ తో పాటు గౌతమ్ ఇద్దరు టైటిల్ రేస్ లో ఉన్నారు.