#StayHome: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఏం చేశారో చూడండి....

Mar 31, 2020, 5:13 PM IST

టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్టే హోంలో ఉన్న సమయంలో రోజుకో విధంగా సమయాన్ని గడుపుతున్నారు. ప్రయోజనకరంగా తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఆయనకు కెనడాలో హోటల్ బిజినెస్ ఉంది. ఆయన ఈ రోజు హైదరాబాదీ పాయా చేశారు.. ఈ వీడియో చూడండి..