దయనీయం..భిక్షాటన చేస్తున్న వృద్ధకళాకారుడు..పెన్షన్ అందకే...

Mar 16, 2020, 2:20 PM IST

జగిత్యాల జిల్లా, ధర్మపురి రథోత్సవంలో ఓ వృద్ధ చిందుగాన నాటక కళాకారుడు డబ్బులు ఆడుకుంటూ మీడియా కంటపడ్డాడు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అందడం లేదని, పెన్షన్ ఇప్పించమంటే సర్పంచ్ రెండువేలు లంచం అడిగాడని ఆవేదన వ్యక్తం చేశాడు.