జనతా కర్ఫ్యూ : సామాన్యులే..కానీ వీరి స్ఫూర్తి అసామాన్యం...

Mar 23, 2020, 10:25 AM IST

ఆదివారం సాయంత్రం తన గుడిసెముందే కూర్చుని ప్లేటుమీద శబ్దం చేస్తూ తన సంఘీభావం తెలిపిందో అవ్వ. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుమేరకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు వైద్యలు, నర్సులు, శానిటేషన్ వర్కర్లకు అందరూ చప్పట్లతో సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి నేనుసైతం అందో అవ్వ, తానుసైతం అన్నాడో రాక్ పికర్...ఆ వీడియో...