జనతాకర్ఫ్యూ : మనింట్లో మనం ఉందాం, కరోనాను తరిమికొడదాం...

Mar 23, 2020, 10:00 AM IST

హరీష్ రావు జనతాకర్ఫ్యూ పాటించారు. ఇంట్లోనే కుటుంబంతో గడుపుతున్నామని అందరూ అదే పాటించాలని కోరారు. మనింట్లో మనం ఉండి కరోనాను తరిమికొడదాం అని పిలుపునిచ్చారు. మంత్రి జగదీష్ రెడ్డి కూడా అదేబాటలో ఇంటికే పరిమితం అయ్యారు. ఒక్కరోజుతో కరోనాను తరిమికొట్టలేమని కాకపోతే మనవంతు ప్రయత్నం చేద్దామని చెప్పుకొచ్చారు.