RIPPriyankaReddy : ప్రియాంకారెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చిన తలసాని శ్రీనివాసయాదవ్

Nov 29, 2019, 3:09 PM IST

దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను శంషాబాద్ లోని నక్షత్ర కాలనీలోని వారి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  పరామర్శించారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుటుంబసభ్యలకు తీవ్రసంతాపాన్ని తెలియజేశారు.