Oct 25, 2019, 6:26 PM IST
ఎంఐఎం పార్టీ ఉపఎన్నిక ఫలితాల్లో బీహార్లో బోణి కొట్టింది. ఇప్పటికే మహారాష్ట్రలో ప్రవేశించిన ఎంఐఎం ఇప్పుడు రెండో రాష్ట్రంలోకి కూడా ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే మునిసిపల్ ఎన్నికల్లో విజయాలు సాధించిన ఎంఐఎం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బోణి కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.