నా కొడుకును బాడీ షేమింగ్ చేశారు.. బాధపడ్డ కేటీఆర్..

Nov 23, 2020, 8:18 PM IST


పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రత్యర్థులు తన కొడుకును బాడీ షేమింగ్ చేశారంటే బాధపడ్డారు కేటీఆర్. నా మీద కోపం ఉంటే నన్ను అనాలి, నాన్న మీదుంటే ఆయన్ని అనాలి చిన్న పిల్లాడు నా కొడుకును ఇందులోకి లాగడం ఎందుకు... ఇలాంటివి విన్నప్పుడే ఇవన్నీ నాకు అవసరమా అనిపిస్తుంది. అంటూ బాధపడ్డారు కేటీఆర్.