Dec 10, 2020, 5:36 PM IST
మంత్రి హరీష్ రావుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రశంసల జల్లు కురిపించారు. ఆణిముత్యం వంటి హరీష్ రావును మీకు అప్పగించానని ఆయన అన్నారు. సిద్ధిపేట అంటనే ఏదో బలం ఉందని ాయన అన్నారు. హరీష్ రావు తన పేరును నిలబెడుతున్నారని కేసీఆర్ అన్నారు.