బిగ్ బాస్ కాసేపు అవినాశ్ ను ఆడుకున్నాడు. కాని వారికి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇచ్చాడు. ఇక ఆతరువాత తమ జీవితంలో జరిగిన బెస్ట్ మూమెంట్స్ ను వరస్ట్ మూమెంట్స్ ను తలుచుకున్నారు టాప్ 5 మెంబర్స్. నబిల్ కు బిగ్ బాస్ లోకి రావడం బెస్ట్ మూమెంట్ అన్నారు. నిఖిల్ తనకుమాటీవీ లైఫ్ ఇచ్చిందని తలుచుకున్నాడు, గౌతమ్ కూడా ఇలా ఫైనల్స్ కు రావడం బెస్ట్ మూమెంట్ అన్నరాు.