తమిళనాడు పర్యటన: శ్రీరంగ ఆలయంలో కేసీఆర్ (వీడియో)

May 13, 2019, 12:22 PM IST

తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శ్రీరంగ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఆయన సోమవారం సాయంత్రం డిఎంకె నేత స్టాలిన్ తో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చిస్తారు.