Jul 29, 2020, 2:20 PM IST
హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా లక్షణాలు ఏమీ లేకపోయినా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే కరోనావస్తే భయపడాల్సిన పనిలేదని డాక్టర్ల సలహాలు పాటించి కరోనా ను జయించవచ్చని తెలిపారు. ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ, ఉదయం పూట ఎండకు అరగంటపాటు ఉండాలని, ఆరోగ్య సూత్రాలు పాటంచాలని జాగ్రత్తలు తెలిపారు.