హైదరా'బాధ': పగబట్టిన వరుణ దేవుడు

Oct 18, 2020, 3:07 PM IST

గత మంగళవారం ఏకధాటికి కురిసిన వాన వల్ల  దాదాపు 80శతం హైదరాబాద్ నీటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు .రెండు రోజులు వర్షం పడక పోయినచాలా కాలనీలు నీటిలోనే ఉండిపోయాయి . కొన్ని చోట్ల పడవలలో ప్రయాణించవలసిన పరిస్థితి . కొద్దిగొ గొప్పో సమస్య తగ్గింది  అనుకుంటున్నా తరుణంలో మరోసారి శనివారం కుండ పోత వాన  హైదరాబాద్ ని ముంచెత్తింది .