video news : ఎస్సారెస్పీ నుండి గోదావరిలోకి భారీగా వరద నీరు

Oct 26, 2019, 3:34 PM IST

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుండి సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. దీంతో ధర్మపురిలో గోదావరినది ప్రవాహం పెరిగింది. నీరు అధికం కావడంతో తాశీల్ధార్ వెంకటరెడ్డి తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.