కరోనా సహాయనిధి : లక్ష విరాళం ప్రకటించిన వంటేరు ప్రతాప్ రెడ్డి

Mar 24, 2020, 11:24 AM IST

కరోనాను అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతుండడంతో..స్వచ్ఛందంగా ముందుకువచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లక్ష రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు.