సిరిసిల్లలో పిడుగు పడి రైతు మృతి..

Jun 11, 2020, 5:11 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో  ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ఓ రైతు ప్రాణాన్ని బలి తీసుకుంది. పొలం దగ్గర ఎలా ఉందో చూద్దామని వెళ్లిన  రైతు గుడుగుల రాములు అనే రైతు పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు.