గుడ్ న్యూస్ .. ECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 2 రోజులే ఛాన్స్..

28, Sep 2020, 6:54 PM

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. భారతదేశంలో వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 17 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి విభాగాల్లో ఈ పోస్టులున్నాయి.