Dec 6, 2019, 12:24 PM IST
శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ నిందితుల ఎన్ కౌంటర్ మీద సమాజ్ వాదీ పార్టీ MP జయాబచ్చన్ ను మీడియా ప్రశ్నించింది. దీనిమీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే...చాలా ఆలస్యంగా వచ్చారు...అంటూ మాట్లాడడానికి నిరాకరించారామె.