Dec 6, 2019, 10:55 AM IST
శంషాబాద్ లో వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. కాగా నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి సీపీ సజ్జనర్ చేరుకున్నారు. ఎన్ కౌంటర్ ఎలా జరిగింది, ఏం జరిగింది అని అక్కడున్న పోలీసులను అడిగి తెలుసుకున్నారు.