కరోనా హైఅలర్ట్ : నిబంధనలు ఉల్లంఘించేవారికోసం...మొబైల్ కంట్రోల్ రూమ్స్...

Mar 31, 2020, 2:23 PM IST

కరీంనగర్ లో కరోనా  పాజిటివ్  కేసులు  నమోదు‌తో పోలీసులు  హై అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలకు తోడుగా మొబైల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఎవరైనా నా నిబంధనను ఉల్లంఘించినట్టు కనిపిస్తే వెంటనే ఈ వ్యాన్ లోని వైర్ లెస్ సెట్, హైరిజల్యూషన్  కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ లోని అధికారులను అలర్ట్ చేస్తుంది.