వైరల్ వీడియో : కరోనా దెబ్బకు..ఖాళీగా పెళ్లిమండపం...

Mar 19, 2020, 5:46 PM IST

కరోనా ఎఫెక్ట్ ఓ జంట పెళ్లిపై పడింది. పెళ్లికూతురు, పెళ్లికొడుకు తరఫు వాళ్లు తప్ప పెళ్లికి ఎవ్వరూ రాలేదు. దీంతో హలంతా ఖాళీగా ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.