బీబీనగర్ లో హోలీ : రంగుల్లో మునిగితేలిన చిన్నారులు

Mar 9, 2020, 3:37 PM IST

హోలీ పండుగ సందర్భంగా బీబీ నగర్ లో పిల్లలు రంగులు పూసుకుని పండుగ జరుపుకున్నారు. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా హోలీ వేడుకలకు చాలామంది దూరంగా ఉన్నారు.