Jul 15, 2020, 7:23 PM IST
రీంనగర్ లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నేడు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి కేంద్ర ప్రభుత్వం పంపించిన n95 mask లను, శానిటైజర్లను ఆస్పత్రిలో అందజేశారు. కరోనా బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 33 కోట్ల పైచిలుకు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిందని అదే విధంగా ఏడు లక్షల n95 mask లను రాష్ట్రానికి అందజేసిందని ఎంపీ అన్నారు.