Mar 16, 2020, 2:35 PM IST
కర్నూలులోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలైన శ్రీశైలం, మహానంది, శ్రీ మఠం, యాగంటి, అహోబిలం, మంత్రాలయం దేవాలయాల్లో కరోనా అలర్ట్ ప్రకటించారు. ఈ ఆలయాల్లో జరిగే రథోత్సవాలు, ఆర్జిత సేవలతో పాటు అన్ని ముఖ్యమైన సేవలను నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు.