Editor Speaks: ఏపీలో చంద్రబాబు బ్లండర్ ఇదీ...(Promo)

Apr 9, 2021, 8:00 PM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చారిత్రక తప్పిదం చేసినట్లే కనిపిస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలనే ఆయన నిర్ణయం మిస్ ఫైర్ అయింది. పలు చోట్లు టీడీపీ నేతలు ఆయన నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఆయన చేసిన తప్పిదం ఏమిటో చూద్దాం.