పశ్చిమబెంగాల్ : అవినీతో, నాణ్యతాలోపమో..ఒక్కసారిగా కుప్పకూలింది...

Jan 24, 2020, 3:43 PM IST

వెస్ట్ బెంగాల్ లో ఓ వాటర్ ట్యాంకు ఉన్నఫళానా కూలిపోయింది. చుట్టుపక్కల జనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ట్యాంకు మధ్యలో బీటలు వారడంతో ఒక్కసారిగా కూలిపోయింది. కూలిన శబ్ధం, వాటర్ ట్యాంకులోని నీళ్లు సునామీని తలపించాయి. ఈ ఘటన బంకురాలోని సరెంగాలో జరిగింది.