మహిళా దినోత్సవం సందర్భంగా ట్రాన్స్ జెండర్లకు స్పెషల్ ఆఫర్

Mar 9, 2020, 12:25 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్ కతాలోని ఒక సెలూన్ ట్రాన్స్ జెండర్ లకు స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. స్కిన్, హెయిర్ కి సంబంధించిన కంప్లీట్ మేకోవర్ ఇచ్చి వాళ్లనూ మహిళా దినోత్సవంలో భాగం చేసింది. దీనిమీద ట్రాన్స్ జెండర్ వర్కర్ రంజిత సిన్హా సంతోషం వ్యక్తం చేసింది.