Feb 1, 2020, 8:58 AM IST
చంఢీగర్ కి చెందిన రెహ్నుమా రాణి పుట్టుకతోనే ఒక చేయి లేదు. రెండోచేయి అంతంతమాత్రంగానే పనిచేస్తుంది. ఆమె ఏ పని చేయాలన్నా కాళ్లతోనే..చక్కగా రాయడమే కాదు..ఎంతో అద్భుతంగా బొమ్మలు వేస్తుంది. 12వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి నిలువెత్తు ఆత్మవిశ్వాసంలా కనబడుతుంది.