అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య

Jan 16, 2020, 11:55 AM IST

అరేబియా సముద్రంలోని ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే విమాన వాహక నౌక నుండి నావల్ ఎల్‌సిఎ తేజస్‌ టేకాఫ్ అయ్యింది. గత ఐదురోజులక్రితమే ఐఎన్ఎస్ విక్రమాదిత్యను అరేబియా సముద్రం తీరంలో మోహరించించారు.