పార్లమెంట్ గేటు వద్ద అదుపుతప్పిన బీజేపీ ఎంపీ కారు

Mar 3, 2020, 5:10 PM IST

బిజెపి ఎంపి వినోద్ కుమార్ సోంకర్ కారు అనుకోకుండా బూమ్ బారియర్స్ ను తాకింది. ఈ సంఘటనతో పార్లమెంటు గేట్ నెంబర్ 01 వద్ద భద్రత అప్రమత్తమైంది. గేటు దగ్గరున్న బూమ్ బారియర్ కి దగ్గర్లో ఉన్న స్పైక్‌లు యాక్టివేట్ కావడంతో వినోద్ కుమార్ కారు దెబ్బతింది.