దొంగపోలీస్ : పాలపాకెట్లు దొంగిలించిన పోలీసులు

Jan 22, 2020, 8:09 AM IST

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో దొంగతనం చేస్తూ పోలీసులు సిసి కెమెరాలకు చిక్కారు. మరీ చీప్ గా పాలపాకెట్లు దొంగిలిస్తూ కెమెరా కంట్లో చిక్కుకున్నారు.