కోతికి షేవింగ్.. కత్తిగాటు పడకుండా ఎంత బుద్దిగా కూర్చుందో.. చూడండి..

May 13, 2020, 3:50 PM IST

ఇతనికి పనిలేదో.. లేకపోతే కరోనా ఎఫెక్ట్ తో వచ్చిన పని మరిచిపోతాననుకున్నాడో కానీ.. కోతిని పట్టుకుని నీట్ గా షేవ్ చేసి వదిలాడు. మరి ఆ కోతి కూడా బుద్దిగా కూర్చుని కత్తి గాటు పడకుండా షేవింగ్ చేయించుకుంది. ఈ వీడియో చూస్తే తెలుగులో పాపులర్ అయిన ఓ సామెత గుర్తొచ్చినా గుర్తొస్తుంది. చూడండి..మరి..