నోట్లోనే మద్యం, నీళ్లు కలిపి కొట్టు కావేటి రంగా... చూడండి..

May 4, 2020, 5:42 PM IST

40 రోజుల తరువాత ఒక్కసారిగా షాపులు తెరిచేసరికి మందుబాబుల మొహాల్లో ఆనందం తాండవమాడుతుంది. కొంతమందైతే గ్లాసుల జోలికి కూడా పోకుండా నేరుగా నోట్లోనే మందు, వాటర్ కలిపేసి దాహం తీర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..