తాజ్ మహల్ ముందు ప్రేమపక్షుల్లా మారిపోయిన ఇవాంకా ట్రంప్ దంపతులు (వీడియో)

Feb 25, 2020, 11:07 AM IST

తాజ్ మహల్ అందాలకు ఇవంక ట్రంప్ ముగ్ధురాలయిపోయింది. ఆ అందాలను ఆస్వాదిస్తూ తన భర్త జారెడ్ కుష్ణర్ తో కలిసి ప్రేమపక్షుల్లాగా మారిపోయి మినీ ఫోటో షూట్ నిర్వహించుకున్నారు. ఆమె తన్మయత్వానికి లోనయి అక్కడ చాలాసేపు ఫోటోలు తీసుకుంటూ ఉండిపోయింది. సెల్ఫీలు సరిపోక తనఫోన్ ని పక్కవారికిచ్చి ఫోటోలు తీయమని కోరింది.