Dec 24, 2019, 4:47 PM IST
పశ్చిమబెంగాల్ గవర్నర్, జాదవ్ పుర్ యూనివర్సిటీ ఛాన్స్ లర్ జగ్దీప్ ధంకర్ ను యూనివర్సీటీలోకి వెళ్లకుండా నిరసన చేస్తున్న విద్యార్థులు అడ్డుకున్నారు. ఓ ఛాన్స్ లర్ గా, గవర్నర్ గా నాకిది చాలా బాధాకరమైన విషయం అని అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో న్యాయం పూర్తిగా కనుమరుగవుతోంది, రాష్ట్రప్రభుత్వం విద్యను బందీఖానాలో పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.