Citizenship Amendment Bill 2019 : బిల్లుకాపీలు చింపేసి..నిరసన..లోక్ సభలో గందరగోళం..
Dec 10, 2019, 10:23 AM IST
పౌరసత్వ సవరణ బిల్లు 2019 మీద లోక్ సభలో ఓటింగ్ జరిగింది. దీనిపై ఏఐఎమ్ఐఎమ్ నేత అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకించారు. బిల్లు కాపీని చింపేసి తన నిరసన వ్యక్తం చేశారు.